Logo
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

Author admin | 19 Jul 2026, 04:12 PM |
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత

యాచారం: ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్‌రెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారునికి అందజేశారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత - Additional Image

మొహమ్మద్ రజాక్ గారికి మంజూరైన రూ.28,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును యాచారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోటె శ్రీశైలం, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నీలం రాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారునికి అందజేశారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలమోని రామకృష్ణ యాదవ్, యాచారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జయప్రకాష్, మదర్ డైరీ డైరెక్టర్ మండలి జంగయ్య, గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బైకని వినోద్, వార్డు సభ్యులు దార దశరథ్, యూసఫ్ పటాన్, మాజీ సర్పంచ్ దూస రమేష్, సీనియర్ నాయకులు నీలం పాండు, బన్నే జంగయ్య, ఆడాల శ్రీకాంత్, మండల్ యాదగిరి, మూతకాని శ్రీకాంత్, కొప్పు శివ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి
*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్  పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు*  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్

*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్ పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్