Logo
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

మల్కీజ్‌గూడ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

Author admin | 28 Jun 2026, 09:07 AM |
మల్కీజ్‌గూడ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

మల్కీజ్‌గూడ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మల్కీజ్‌గూడ గ్రామంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. 5 సంవత్సరాల లోపు చిన్నారులకు ఆరోగ్య శాఖ సిబ్బంది పోలియో చుక్కలు వేయించారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించడంతో కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.

మల్కీజ్‌గూడ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం - Additional Image

ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. గ్రామ ప్రజలు ఆరోగ్య శాఖకు సహకరించి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కోరారు. దేశం పోలియో రహితంగా కొనసాగేందుకు ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్  పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు*  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్