Logo
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

విడాకులు అడిగిందని భార్యను చంపేశాడు

Author admin | 14 Jul 2026, 07:58 AM | TELANGANA
విడాకులు అడిగిందని భార్యను చంపేశాడు

విడాకులు అడిగిందని భార్యను చంపేశాడు

ఇంటర్మీడియట్ చదివే సమయంలో తనకి ట్యూషన్ చెప్పిన టీచర్‌ను పెళ్లి చేసుకున్న రాజ్ కుమార్

విడాకులు అడిగిందని భార్యను చంపేశాడు - Additional Image

షాబాద్ హ*త్య కేసులో వెలుగులోకి కీలక అంశాలు

తనకు ట్యూషన్ చెప్పిన టీచర్, వయసులో తనకన్న ఆరేళ్ళు పెద్దదైన సరితను ప్రేమ పేరుతో వేధించిన షాబాద్ హ*త్య కేసు నిందితుడు రాజ్ కుమార్

సరిత ఇంట్లో తనకు పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తుండగా, వచ్చిన సంబంధాలు చెడగొట్టి 2018లో సరితను వివాహం చేసుకున్న నిందితుడు

ఇవి కూడా చదవండి

డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తూ, బెట్టింగులు, జూదం వంటి వ్యసనాలకు అలవాటు పడి పెద్ద మొత్తంలో అప్పు చేసి, ఆ*త్మహత్యాయత్నానికి పాల్పడ్డ రాజ్ కుమార్

రాజ్ కుమార్ చనిపోతానని చెప్పడంతో కొంత పొలం అమ్మేసి అప్పులు తీర్చిన అతని తల్లిదండ్రులు

తల్లిదండ్రులను నమ్మించి మొత్తం పొలం అమ్మేలా చేసి, జల్సాలకు, మద్యానికి బానిసైన రాజ్ కుమార్

తరచూ మద్యం సేవించి సరితను వేధించేవాడని, రూ.2 కోట్లు అప్పు చేశాడని తెలిపిన రాజ్ కుమార్ సోదరి

వేధింపులు తాళలేక విడాకులు అడుగుతుందని పగతో సరితను, ఇద్దరు పిల్లలను హ*త్య చేసినట్టు తెలిపిన ఆమె కుటుంబ సభ్యులు

అత్యధికంగా చదివినవి
*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్  పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు*  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్

*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్ పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు* నియోజకవర్గంలో చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్