65వ ఉర్సు-ఎ-ముబారక్ వేడుకలు ఘనంగా నిర్వహణ

65వ ఉర్సు-ఎ-ముబారక్ వేడుకలు ఘనంగా నిర్వహణ అతిథిగా పాల్గొన్న కునా శ్రీశైలం గౌడ్ అక్టోబర్ 13: దర్గా హజ్రత్ సయ్యద్ ఫైజుద్దీన్ షా ఖాద్రీ (ర.అ.) వారి 65వ ఉర్సు-ఎ-ముబారక్ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. అక్టోబర్ 12న సందల్ ముబారక్ కార్యక్రమం, జల్సా-ఎ-ఔలియా అల్లాహ్ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఇషా నమాజ్ తర్వాత సందల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కునా శ్రీశైలం గౌడ్ సాహెబ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ముతవల్లి సజ్జాదా నషీన్ జనాబ్ అల్ హాజ్ సయ్యద్ ఖాజా ఖాద్రీ సాహెబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ సదర్ ఖాజీ జనాబ్...