మల్కిజ్‌గూడ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నలుగురికి ఘన సన్మానం
మల్కిజ్‌గూడ, సెప్టెంబర్ 16, మంచితనం న్యూస్: మల్కిజ్‌గూడ గ్రామానికి చెందిన వడ్డెర సామాజిక వర్గంలోని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ, ఉన్నత పదవులు చేపట్టిన నలుగురు ప్రముఖులను వడ్డెర కుల సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఉద్యోగరీత్యా, రాజకీయంగా, సామాజిక సేవా కార్యక్రమాల్లో తమదైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీ డేరంగుల జంగయ్య హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ మల్కాజిగిరి సొసైటీ డైరెక్టర్‌గా ఎన్నికైన సందర్భంగా, అలాగే మల్కిజ్‌గూడ గ్రామ సర్పంచ్‌గా ఇటీవల ఎన్నికైన శ్రీ డేరంగుల శంకర్ మండల సర్పంచ్‌ల ఫోరమ్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలిపారు. అదేవిధంగా శ్రీ వరికుప్పల సుధాకర్ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ స్టేట్ ఓబీసీ డిపార్ట్‌మెంట్ స్టేట్...