తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం గౌరవ సలహాదారుగా మచ్చ పాండు గౌడ్
తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం గౌరవ సలహాదారుగా మచ్చ పాండు గౌడ్ తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం రాష్ట్ర గౌరవ సలహాదారుగా మచ్చ పాండు గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కమిటీలో కీలకమైన బాధ్యతను అప్పగించిన ఫోరం గౌరవ అధ్యక్షులు నాగబెల్లి మహేష్‌తో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లాల ఇన్‌చార్జిలు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామస్థాయిలో పనిచేస్తున్న వార్డ్ మెంబర్లకు పాండు గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డ్ మెంబర్లు గ్రామస్థాయిలో ప్రజలకు అత్యంత చేరువగా ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి సమస్యలు, హక్కులు, గౌరవం,...