కవిత గౌరవానికి భంగం.. న్యాయం చేయాలి

కవిత గౌరవానికి భంగం.. న్యాయం చేయాలి కానిస్టేబుల్ అనిల్ వ్యాఖ్యలపై నిష్పక్షపాత విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో సీఐకి ఫిర్యాదు చేసిన నాయకులు మల్కాజిగిరి, సెప్టెంబర్ 02, మంచితనం న్యూస్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కానిస్టేబుల్ అనిల్ అనుచితంగా, అవమానకరమైన పదజాలంతో వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మల్కాజిగిరి సీనియర్ నాయకుడు మద్దాలి సాయికుమార్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సీఐని కలిసి ఫిర్యాదు పత్రాన్ని...