బండి సంజయ్ కుటుంబ వివాహ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు నిట్టు శ్రీశైలం

కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు బండి సంజయ్ కుటుంబంలో జరిగిన వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వివాహ వేడుకలకు బీజేపీ రాష్ట్ర నాయకులు నిట్టు శ్రీశైలం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్‌–జగిత్యాల రోడ్డులోని వసుధ కన్వెన్షన్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోదరుడు బండి శ్రవణ్ కుమార్తె చి.ల.సౌ. బండి సంజన – చి. రజినీకాంత్‌ల వివాహ వేడుక వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివాహ కార్యక్రమానికి హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకులు నిట్టు శ్రీశైలం నూతన వధూవరులను కలిసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నిట్టు శ్రీశైలం మాట్లాడుతూ నూతన దంపతుల...