మాల్ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

మాల్ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ యాచారం: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్‌రెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో ప్రజా పాలనలో భాగంగా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ సందర్భంగా యాచారం మండలం మాల్ గ్రామానికి చెందిన మందడి జంగారెడ్డి, తండ్రి లింగారెడ్డికి ₹60,000, యెస్కుల్ల రాములయ్య, తండ్రి మైసయ్యకు ₹38,000 చొప్పున మంజూరైన మొత్తం ₹98,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను యాచారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మోటె శ్రీశైలం, మాల్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ దొంతమోని...