ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వ కుట్ర – ఏబీవీపి
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వ కుట్ర – ఏబీవీపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లాలోనీ యూనివర్సిటీలు బిటెక్ కళాశాలల ఇంటర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ బంద్ విజయవంతం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వీరపట్టం జిల్లాలోని అన్ని యూనివర్సిటీలు, డిగ్రీ మరియు జూనియర్ కళాశాలల బంద్ విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ *ఏబీవీపీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ పయ్యంశెట్టి జగదీష్ పటేల్ * రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలపై ఆధారపడి ఉన్నారని. అయితే ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో రూ.11,000 కోట్లకు పైగా బకాయిలు...