బీఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ – ట్రాఫిక్ నిబంధనలు, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన
బీఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ – ట్రాఫిక్ నిబంధనలు, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా బీఆర్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ద్విచక్ర వాహనదారులకు ఉచిత హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ రెడ్డి మాట్లాడుతూ, హెల్మెట్ అనేది కేవలం చట్టం కోసం ధరించేది కాదని, ప్రతి కుటుంబానికి రక్షణ కవచమని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని...