మల్కిజ్ గూడ గ్రామంలో బి.ఆర్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభం

మల్కిజ్ గూడ గ్రామంలో బి.ఆర్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభం యాచారం మండలంలోని మల్కిజ్ గూడ గ్రామంలో బి.ఆర్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్‌ను బి.ఆర్.ఆర్ ఫౌండేషన్ అధినేత శ్రీ బూడిద రామిరెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ బూడిద రామిరెడ్డి గారు మాట్లాడుతూ, గ్రామంలో ఇప్పటివరకు వాటర్ ఫిల్టర్ సౌకర్యం లేకపోవడంతో గ్రామ పెద్దల విజ్ఞప్తి మేరకు ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా గ్రామానికి మరో వాటర్ ఫిల్టర్ ప్లాంట్‌ను కూడా అందజేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామపంచాయతీలో జరిగే గ్రామసభ సమావేశాల్లో ప్రజలు కూర్చోవడానికి అవసరమైన కుర్చీలను అందజేస్తానని, కుట్టు మిషన్ శిక్షణ పొందిన...