CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం
CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. మన గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారి సహకారంతో మంజూరైన CMRF చెక్కులను యాచారం మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోటె శ్రీశైలం గారి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారుల వివరాలు: లిక్కి లక్ష్మమ్మ – రూ.36,000 మక్కపల్లి రవీందర్ – రూ.25,000 బేత బౌరమ్మ – రూ.18,000 ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పేద ప్రజలకు వైద్య మరియు ఇతర అత్యవసర అవసరాల సమయంలో CMRF ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు....