రోడ్డు ప్రమాద బాధితురాలికి అండగా నిలిచిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళను గమనించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి Bandi Sanjay Kumar వెంటనే స్పందించారు. తన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనాన్ని ఏర్పాటు చేసి, గాయపడిన మహిళను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు చేపట్టారు.
మానవత్వంతో వ్యవహరించిన మంత్రి బండి సంజయ్, బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, వైద్యులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఆయన చూపిన చొరవపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు.
ఈ ఘటనతో ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలిచే నాయకుడిగా బండి సంజయ్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.