🏠 manchitanamjournalist.online
Watermark
Newspaper Logo
Date of Publish: 11 June 2026, 02:31 PM Posted by: admin

కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్ పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు*

*కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మన్నగూడ గ్రామ సర్పంచ్ పండుగ పద్మవతి బాల్ రాజ్ దంపతులు*
యాచారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోటె శ్రీశైలం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం & *ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి నియోజకవర్గంలో పని చేస్తున్న ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు తొర్రూరు క్యాంపు కార్యాలయంలో యాచారం మండలం ధర్మన్నగూడ గ్రామానికి చెందిన బిజెపి పార్టీ సర్పంచ్ పండుగ పద్మ బాల్ రాజ్ దంపతులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోటె శ్రీశైలం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు
ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ శ్రీ రాచర్ల వెంకటేశ్వర్లు,
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి,A బ్లాక్ అధ్యక్షులు పాండు రంగారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మస్కు నరసింహ, గడ్డ మల్లయ్య గూడ గ్రామ సర్పంచ్ అచ్చన మంగ, జంగయ్య,మాజీ ఎంపీటీసీ మస్కు ఈశ్వర్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోలమోని రామకృష్ణ యాదవ్, చింతుళ్ళ సీనియర్ నాయకులు కంకర్ల కృష్ణయ్య, రాజయ్య ధర్మాన గూడ గ్రామ శాఖ అధ్యక్షులు పెరుమాండ్ల సురేష్, ప్రధాన కార్యదర్శి అనుమాండ్ల శివ గ్రామస్తులు
సీనియర్ నాయకులు సోమ అంజయ్య,బండ మల్లేష్,అనుమండ్ల కృష్ణ ,బండ చెన్నయ్య, బుర్రి జంగయ్య,చీమల జంగయ్య,బండ పెద్ద మల్లయ్య,గౌర కొమురయ్య, అచ్చన శ్రీశైలం,మండల బిక్షపతి, బుర్రి వెంకటేష్,కొంపోజు నరహరి గాజుల రవి గాజుల రజిని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బండ శ్రీను క్యాషియర్ హనుమండ్ల శ్రీను (కవి), బుర్రి మురళి , బండ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు
🏠 Home